వర్షం ధాటికి గోడ కూలి ఓ వ్యక్తి మృతి చెందాడు. విజయనగరం జిల్లా బాడంగి మండలంలో అల్లుసానిపల్లెలో మంగళవారం నాగరాజు(65) అనే వ్యక్తి మరణించాడు.
వర్షం ధాటికి గోడ కూలి ఓ వ్యక్తి మృతి చెందాడు. విజయనగరం జిల్లా బాడంగి మండలంలో అల్లుసానిపల్లెలో మంగళవారం నాగరాజు(65) అనే వ్యక్తి మరణించాడు. ఇంట్లో నిద్రిస్తుండగా వర్షం ధాటికి పూర్తిగా దెబ్బతిన్న గోడ కూలింది. దీంతో అక్కడే ఉన్న నాగరాజు శిధిలాల కింద కూరుకు పోయి మృతి చెందాడు.