రైలు ఢీకొని వ్యక్తి మృతి | The person who hit and killed by train | Sakshi
Sakshi News home page

రైలు ఢీకొని వ్యక్తి మృతి

Published Tue, Oct 20 2015 2:13 PM | Last Updated on Sun, Sep 3 2017 11:15 AM

The person who hit and killed by train

విజయనగరం జిల్లా కొమరాడ మండలం సివిని గ్రామం సమీపంలో రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు సివిని గ్రామానికి చెందిన వెంకట రమణ(49)గా పార్వతీపురం రైల్వే పోలీసులు తెలిపారు. మంగళవారం ఉదయం బహిర్భూమికి వచ్చిన అతడు పట్టాలు దాటుతున్న సమయంలో రైలు ఢీకొనడంతో మృతి చెందినట్టు చెప్పారు. రమణకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement