ఎస్‌బీఐ ఏటీఎంలో చోరీ | theft in lakkireddy pally sbi atm | Sakshi
Sakshi News home page

ఎస్‌బీఐ ఏటీఎంలో చోరీ

Published Mon, Feb 15 2016 9:04 PM | Last Updated on Sun, Sep 3 2017 5:42 PM

theft in lakkireddy pally sbi atm

లక్కిరెడ్డిపల్లె(వైఎస్సార్ జిల్లా): లక్కిరెడ్డిపల్లె ఎస్‌బీఐ ఏటీఎంలో సోమవారం రాత్రి చోరీ జరిగింది. లక్కిరెడ్డిపల్లెలోని ఓ బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న గొర్రెల శ్రీరాములు ఎస్‌బీఐ ఏటీఎంలో నగదు విత్‌డ్రా చేస్తున్న సమయంలో అతని బ్యాగును గుర్తుతెలియని దుండగులు అపహరించారు. ఆ బ్యాగులో సుమారు 30 తులాల బంగారు నగలు ఉన్నాయి.

బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement