మత్తు మందు ఇచ్చి దోచేశారు.. | Theft in train: couples relieved of ornaments | Sakshi
Sakshi News home page

మత్తు మందు ఇచ్చి దోచేశారు..

Published Sat, Oct 10 2015 5:50 PM | Last Updated on Sun, Sep 3 2017 10:44 AM

Theft in train: couples relieved of ornaments

శ్రీకాకుళం: హౌరా- చెన్నై ఎక్స్ ప్రెస్లోని ఏసీ ఫస్ట్ క్లాస్ బోగీలో శనివారం దొంగలు హల్చల్ సృష్టించారు. ప్రయాణికులు శ్రీకిషన్ సింగ్, రాజ్ కుమారి దంపతులకు దుండగులు మత్తు మందు ఇచ్చి బంగారు నగలు ఎత్తు కెళ్లారు.

తోటి ప్రయాణికులు పలాస రైల్వేస్టేషన్లో సమాచారం అందించగా బాధితులను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటన పై రైల్వే పోలీసులు విచారణ ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement