అటవీ అధికారుల వలలో పెద్దపులి | Tiger wandering in village, caught by forest officials | Sakshi
Sakshi News home page

అటవీ అధికారుల వలలో పెద్దపులి

Published Fri, Jul 17 2015 6:33 PM | Last Updated on Thu, Oct 4 2018 6:03 PM

Tiger wandering in village, caught by forest officials

ఆత్మకూరు (కర్నూలు) : గత మూడు రోజులుగా కర్నూలు జిల్లా ఆత్మకూరు మండల ప్రజలను వణికిస్తున్న పెద్ద పులిని అటవీశాఖ అధికారులు శుక్రవారం సాయంత్రం పట్టుకున్నారు. మండలంలోని వెంకటాపురం గ్రామ శివార్లలోని పొదల్లో ఉండగా దానికి మత్తుమందు ఇచ్చి పట్టుకున్నారు. పులిని  వాహనంలో ఆత్మకూరులోని రేంజ్ కార్యాలయానికి తరలించారు. పట్టుబడ్డ పులి వయసు 12 సంవత్సరాలు ఉంటుందని సమాచారం. బాగా ఆకలితో అలసిపోయి ఉన్నట్టు గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement