తిరుపతి : తిరుపతిని మెడికల్ హబ్గా మార్చేందుకు ప్రణాళిక చేపడుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. శనివారమిక్కడ ఆయన స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కామినేని మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా స్వచ్ఛ్ భారత్లో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదలకు మెరుగైన వైద్యం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
మెడికల్ హబ్గా తిరుపతి: కామినేని
Published Sat, Nov 1 2014 9:09 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement
Advertisement