ఆంధ్రప్రదేశ్ సర్కారుకు కేంద్రం స్పష్టీకరణ! | To clarify central government of Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఆంధ్రప్రదేశ్ సర్కారుకు కేంద్రం స్పష్టీకరణ!

Published Wed, Jul 2 2014 1:06 AM | Last Updated on Sat, Sep 2 2017 9:39 AM

To clarify central  government of Andhra Pradesh

 హైదరాబాద్: రైతుల రుణాలను మాఫీ చేస్తామంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన హామీతో తమకు ఎలాంటి సంబంధం ఉండదని కేంద్రం స్పష్టం చేసింది. రుణ మాఫీ హామీ కోసం తమ నుంచి ఎటువంటి సాయాన్ని ఆశించరాదని ఆర్థిక మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది.

ఒక రాష్ట్రం పరిధిలో ఇచ్చిన హామీలకు కేంద్ర ప్రభుత్వం పూచీ తీసుకోవాలంటే ప్రతి రాష్ట్రం నుంచి ఇలాంటి డిమాండ్లే వస్తాయని, రాష్ట్రాలకుసాయం అందించడంలో వివక్ష చూపజాలమని పేర్కొన్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత అధికారవర్గాలు తెలిపాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement