
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమవారం శాసనసభలో వాడివేడి చర్చ జరిగింది. మరోవైపు 17 వ లోక్‌సభ సోమవారం కొలువు తీరింది. ప్రొటెం స్పీకర్ వీరేంద్ర కుమార్ లోక్‌సభకు కొత్తగా ఎంపికైన సభ్యులతో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి జేపీ నడ్డా ఎన్నికయ్యారు. సోమవారం సాయంత్రం న్యూఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
మరిన్ని ప్రధాన వార్తలకు కింది వీడియోను వీక్షించండి..
Comments
Please login to add a commentAdd a comment