
సాక్షి, హైదరాబాద్ : ఏపీలో ఎవరైనా పరిశ్రమలు పెట్టాలనుకుంటే కేవలం ఒకే ఒక్క దరఖాస్తు నింపితే సరిపోతుందని, తన కార్యాలయమే దగ్గరుండి అన్ని పనులూ చూసుకుంటుందని యూఎస్–ఇండియా బిజినెస్ కౌన్సిల్ రౌండ్‌టేబుల్ సమావేశంలో స్పష్టం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. కృష్ణానది వరద ముంపు ప్రాంతాల్లో మంత్రుల పర్యటన.. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో గవర్నర్ బిస్వభూషన్ హరిచందన్ ఏరియల్ సర్వే.. వరద ముంపు నేపథ్యంలో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి నోటీసులు.. ఆర్టికల్ 370ని రద్దు చేసినట్లుగానే తెలంగాణ విమోచన దినోత్సవం జరిపి తీరుతామంటున్న బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్.. రెండు రోజుల పర్యటనలో భాగంగా భూటాన్ చేరుకున్న భారత ప్రధాని నరేంద్రమోదీ.. అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాకిస్థాన్‌కు అగ్రరాజ్యం అమెరికా గట్టి షాక్..
పూర్తి వివరాల కోసం కింది వీడియోను వీక్షించండి..
Comments
Please login to add a commentAdd a comment