‘చలో ఢిల్లీ’ నినాదంతో నేడు పాదయాత్ర | Today is a padayatra through the 'Chalo Delhi' slogan | Sakshi
Sakshi News home page

‘చలో ఢిల్లీ’ నినాదంతో నేడు పాదయాత్ర

Published Tue, Feb 27 2018 1:57 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

సాక్షి, అమరావతి: ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన ‘చలో ఢిల్లీ’ నినాదంతో అన్ని యూనివర్సిటీలు, నగరాల్లో మంగళవారం పాదయాత్ర నిర్వహించాలని పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం విద్యార్థి విభాగం నాయకులకు సూచించింది. ఈ పాదయాత్రను విజయవంతం చేసేందుకు విద్యార్థి విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా, నగర విభాగం అధ్యక్షులు, యూనివర్సిటీ అధ్యక్షులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement