ట్రాక్టర్ వరిగడ్డి దగ్ధం | Tractor rice straw burned accidentally | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్ వరిగడ్డి దగ్ధం

Published Wed, Mar 16 2016 5:20 PM | Last Updated on Wed, Sep 5 2018 3:37 PM

Tractor rice straw burned accidentally

గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం గొల్లపల్లి సమీపంలో బుధవారం మధ్యాహ్నం వరిగడ్డితోపాటు ట్రాక్టర్ ట్రక్ దగ్ధమైంది. వరిగడ్డి లోడుతో ట్రాక్టర్ గ్రామంలో వెళుతున్న క్రమంలో విద్యుత్ తీగలు తగిలి మంటలు లేచాయి. డ్రైవర్ గోపి అప్రమత్తమై ట్రక్‌ను వదిలేసి ఇంజన్‌ను ముందుకు తీసకుపోయాడు. సుమారు రూ.లక్ష మేర నష్టం జరిగినట్టు అంచనా.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement