సాక్షి, విశాఖ: ఆంధ్రప్రదేశ్-ఒడిశా రాష్ట్రాల మధ్య మంగళవారం రాకపోకలు బంద్ అయ్యాయి. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అలాగే మల్కన్‌గిరి జిల్లా కోరుకొండ ప్రధాన రహదారిపై వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ఏపీ-ఒడిశా మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కాగా... రాకపోకలు బంద్ కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment