పోలీసులపై గిరిజనుల దాడి | tribes attack on police in srikakulam district | Sakshi
Sakshi News home page

పోలీసులపై గిరిజనుల దాడి

Published Fri, Oct 16 2015 11:11 AM | Last Updated on Thu, Jul 11 2019 8:43 PM

tribes attack on police in srikakulam district

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో ఎక్సైజ్ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. జిల్లలోని మెలియాపుట్టి మండలం సవర పోలూరులోని నాటు సారా స్ధావరాలపై ఈ దాడులు చేపట్టారు.  తనిఖీలకు వెళ్లిన ఎక్సైజ్ పోలీసులపై గిరిజనులు దాడికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement