విజయవాడ: విజయవాడలోని కనకదుర్గ అమ్మవారి గుడిలో సత్రం వద్ద ఆదివారం అన్యమత ప్రచారం చేశారు. ఈ విషయం తెలిసిన ఆలయ ఈవో సీహెచ్. నర్సింహారావు వెంటనే బాధ్యులైన ముగ్గురు అధికారులను సస్పెండ్ చేశారు.
ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.