కాంచీపురంలో టీటీడీ చైర్మన్‌ దంపతులు | TTD Chairman YV Subba Reddy Visit Athi Varadar Temple Kanchipuram | Sakshi
Sakshi News home page

కాంచీపురంలో టీటీడీ చైర్మన్‌

Published Tue, Jul 16 2019 4:17 PM | Last Updated on Tue, Jul 16 2019 5:53 PM

TTD Chairman YV Subba Reddy Visit Athi Varadar Temple Kanchipuram - Sakshi

సాక్షి, చెన్నై: తమిళనాడులోని కాంచీపురం అత్తి వరదర్‌ స్వామి ఆలయాన్ని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దంపతులు మంగళవారం దర్శించుకున్నారు. టీటీడీ తరపున సుబ్బారెడ్డి దంపతులు స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ పర్యటనలో వారితో పాటు టీటీడీ ఉన్నతాధికారులు, వేదపండితులు కూడా ఉన్నారు. వీరు స్వామివారి ప్రత్యేక పూజలను దగ్గరుండి తిలకించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement