తెలుగుదేశం పార్టీ నాయకుడు, పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావుపై కేసును ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నాయకుడు, పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావుపై కేసును ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
నర్సింగ్ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడినట్టు 2009లో ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న రామారావుపై కేసు నమోదు చేశారు.