నెల్లూరుజిల్లా కావలి మండలం గౌరవరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. బైక్ ను ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
Published Mon, Oct 19 2015 8:19 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement
Advertisement