ఈతకు వెళ్లి ఇద్దరి గల్లంతు | two students drown in dam while swimming | Sakshi
Sakshi News home page

ఈతకు వెళ్లి ఇద్దరి గల్లంతు

Published Mon, Jun 5 2017 1:38 PM | Last Updated on Fri, Jun 1 2018 8:54 PM

two students drown in dam while swimming

అనంతపురం: అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు నీట మునిగి గల్లంతయ్యారు. ఈ సంఘటన జిల్లాలోని కృష్ణారెడ్డిపల్లెలో సోమవారం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రంగంలోకి దిగి గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement