సిమెంట్ లారీ దొంగల అరెస్ట్ | Two thieves arrested | Sakshi

సిమెంట్ లారీ దొంగల అరెస్ట్

Sep 22 2015 6:52 PM | Updated on Jul 12 2019 5:45 PM

ఓ సిమెంట్ లారీని కొట్టేసిన ఇద్దరు దొంగలను అనంతపురం జిల్లా గోరంట్ల పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.

గోరంట్ల (అనంతపురం) : ఓ సిమెంట్ లారీని కొట్టేసిన ఇద్దరు దొంగలను అనంతపురం జిల్లా గోరంట్ల పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ నెల 14 న గోరంట్ల మండలం గుమ్మయ్యగారిపల్లి క్రాస్‌రోడ్డు వద్ద ఆగి ఉన్న సిమెంట్ లారీతో దొంగలు పరారయ్యారు. దీనిపై యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభించారు. లారీని దొంగిలించిన చౌడప్ప, మహేశ్‌లను అరెస్ట్ చేసి లారీని స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement