అనంతపురం: అనంతపురం జిల్లాలోని గుంతకల్లులో ఉరవకొండ ఏస్ఐపై మంగళవారం గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ఏఎస్ఐ మహేష్కు తీవ్రగాయాలయ్యాయి.
ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఉరవకొండ ఏఎస్ఐపై కత్తులతో దుండగుల దాడి
Published Tue, Jun 2 2015 3:47 PM | Last Updated on Mon, Aug 20 2018 5:11 PM
Advertisement
Advertisement