ఓ వ్యక్తిని హతమార్చి రోడ్డు పక్కన ఉన్న కంపచెట్లలో పడేసిన సంఘటన గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం తాళపోడురోడ్డులోని అయ్యప్ప గుడి వద్ద చోటుచేసుకుంది.
ఓ వ్యక్తిని హతమార్చి రోడ్డు పక్కన ఉన్న కంపచెట్లలో పడేసిన సంఘటన గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం తాళపోడురోడ్డులోని అయ్యప్ప గుడి వద్ద చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం రోడ్డు పక్కన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.