స్టూవర్ట్పురం యువకుడు సూపర్ | Venkata Rahul win in weightlifting competitions at Assam | Sakshi
Sakshi News home page

స్టూవర్ట్పురం యువకుడు సూపర్

Published Wed, Dec 25 2013 10:49 AM | Last Updated on Sat, Sep 2 2017 1:57 AM

Venkata Rahul win in weightlifting competitions at Assam

ఆల్ ఇండియా వెయిట్లిఫ్టింగ్ పోటీల్లో గుంటూరు జిల్లా బాపట్ల మండలం స్టూవర్టుపురం గ్రామానికి చెందిన రాగాల వెంకట రాహూల్ తన సత్తా చాటాడు. సబ్ జూనియర్స్ 77 కిలోల కేటగిరిలో స్నాచ్లో 135 కిలోలు, క్లీన్ అండ్ జర్క్లో 155 కిలోల బరువులు ఎత్తి రెండు స్వర్ణపతకాలు, ఓవరాల్ ఛాంపియన్ షిప్ సాధించినందుకు మరో స్వర్ణ పతకం అందుకున్నాడు. వీటితోపాటు ఉత్తమ క్రీడాకారుడిగా మరో గౌరవ పురస్కారం కూడా స్వీకరించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement