సులభంగా శ్రీవారి దర్శనం | venkateswaraswami visit takes less time | Sakshi
Sakshi News home page

సులభంగా శ్రీవారి దర్శనం

Published Tue, Aug 4 2015 10:12 PM | Last Updated on Sun, Sep 3 2017 6:46 AM

venkateswaraswami visit takes less time

తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంది. సర్వదర్శనం భక్తులకు ఆరు గంటల్లోనే శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం లభించింది. కాలిబాట భక్తులకు 3 గంటల సమయం పట్టింది. సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 42,248 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం హుండీలో భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ. 3.47 కోట్లు లభించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement