
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని తొమ్మిది ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)ల సభ్యులుగా తొమ్మిది మంది రాజ్యసభ సభ్యులు గురువారం ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఇందులో భాగంగా వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి మంగళగిరి(గుంటూరు) ఎయిమ్స్ సభ్యునిగా ఎంపికయ్యారు. ఆయన ఐదేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు.
Comments
Please login to add a commentAdd a comment