
ఐదు రోజుల పాటు శారదాపీఠం వార్షికోత్సవాలు
విశాఖపట్నం : విశాఖ శారదా పీఠం వార్షికోత్సవాలను శుక్రవారం నుంచి ఐదు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు పీఠాధిపతి స్వరూపనందేంద్ర సరస్వతి స్వామిజీ తెలిపారు.
విశాఖలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వనదుర్గకు హోమాలు నిర్వహిస్తున్నామన్నారు.