అనంతపురం జిల్లాలో వోల్వో బస్సులో మంటలు | Volvo bus catches fire in Anantapuram district | Sakshi
Sakshi News home page

అనంతపురం జిల్లాలో వోల్వో బస్సులో మంటలు

Published Sat, Nov 23 2013 4:41 PM | Last Updated on Sat, Sep 2 2017 12:54 AM

Volvo bus catches fire in Anantapuram district

అనంతపురం : మహబూబ్నగర్ జిల్లాలో వోల్వో బస్సు ప్రమాద ఘటన మరువక ముందే మరో సంఘటన చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా హిందూపురం సమీపంలో కొండికొండ చెక్పోస్ట్ వద్ద శనివారం ఓ వోల్వో బస్సులో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తం అయిన ప్రయాణికులు అద్దాలు పగులగొట్టి సురక్షితంగా బయటపడ్డారు. బస్సు పుట్టపర్తి నుంచి బెంగళూరు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement