'పూర్తి పారదర్శకంగా వీఆర్ఓ పరీక్ష' | VRO exam will be held full transparency, says Raghuveera Reddy | Sakshi
Sakshi News home page

'పూర్తి పారదర్శకంగా వీఆర్ఓ పరీక్ష'

Published Fri, Jan 31 2014 10:54 PM | Last Updated on Wed, Aug 29 2018 6:00 PM

'పూర్తి పారదర్శకంగా వీఆర్ఓ పరీక్ష' - Sakshi

'పూర్తి పారదర్శకంగా వీఆర్ఓ పరీక్ష'

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఓ, వీఆర్ఏ పోస్టులకు ఆదివారం పరీక్ష నిర్వహించనున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి వెల్లడించారు. ఈ పోస్టులలో 1657 వీఆర్ఓ పోస్టులకు గానూ 13,13వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా, 4305 వీఆర్ఏ పోస్టులకు 69వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసినట్టు మంత్రి రఘువీరా రెడ్డి తెలిపారు.

 

అయితే ఈ పరీక్షను పూర్తి పారదర్శకంగా ఉండేలా నిర్వహణ కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. రాజకీయ నాయకుల సహా దళారులు ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తామంటే నమ్మెద్దని చెప్పారు. దీనిపై ఎలాంటి సమాచారం అందినా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయమని మంత్రి రఘువీరా పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement