మల్గవెల్లి వీఆర్వోపై సస్పెన్షన్ వేటు | VRO Suspended | Sakshi
Sakshi News home page

మల్గవెల్లి వీఆర్వోపై సస్పెన్షన్ వేటు

Published Tue, Aug 4 2015 2:50 PM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

VRO Suspended

ఆలూరు (కర్నూలు జిల్లా)  : కర్నూలు జిల్లా ఆలూరు మండలం మల్గవెల్లి గ్రామ వీఆర్వో మల్లికార్జునపై జిల్లా జాయింట్ కలెక్టర్ హరికిరణ్ సస్పెన్షన్ వేటు వేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఉత్వర్వులు జారీ చేశారు.

భూమి పట్టాదారు పాస్‌ పుస్తకంలో పేరు మార్పు విషయంలో అవినీతికి పాల్పడినట్లు జాయింట్‌ కలెక్టర్ విచారణలో తేలడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement