సంబురాలకు దూరంగా 'ఆ గ్రామాలు' | we are not celebrates sankranthi festival | Sakshi
Sakshi News home page

సంబురాలకు దూరంగా 'ఆ గ్రామాలు'

Published Wed, Jan 14 2015 1:33 PM | Last Updated on Fri, Jun 1 2018 8:59 PM

we are not celebrates sankranthi festival

అనంతపురం: 'ఊరంతా సంక్రాంతి' అనే మాట విన్నాం.. కానీ ఆ రెండు గ్రామాలు మాత్రం సంక్రాంతి సంబురాలకు దూరంగా ఉన్నారు. ఆ ప్రాంతాలే అనంతపురం జిల్లాలోని పెనుకొండ సమీపంలోని మావటూరు, బండ్లపల్లి, నాగలూరు. ఇటీవల మడకశిర-పెనుకొండ సమీపంలో జరిగిన పల్లెవెలుగు బస్సు ప్రమాదంలో ఆ గ్రామాలకు చెందిన 13 మంది చిన్నారులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ విషాద ఛాయల నుంచి అక్కడి ప్రజలు ఇంకా కోలుకోలేదు. తమ చిన్నారుల జ్ఞాపకాలను తలచుకుంటూ ఉన్నారు. దాంతో సంక్రాంతి పండుగకు దూరంగా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement