జిఓఎంకు నివేదిక ఇవ్వం: సిపిఎం రాఘవులు | We don't give any report to GOM : Raghavulu | Sakshi
Sakshi News home page

జిఓఎంకు నివేదిక ఇవ్వం: సిపిఎం రాఘవులు

Published Sun, Nov 3 2013 2:27 PM | Last Updated on Mon, Aug 13 2018 8:10 PM

జిఓఎంకు నివేదిక ఇవ్వం: సిపిఎం రాఘవులు - Sakshi

జిఓఎంకు నివేదిక ఇవ్వం: సిపిఎం రాఘవులు

హైదరాబాద్: రాష్ట్ర విభజనకు తాము వ్యతిరేకం అని  సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు  కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. రాష్ట్ర విభజన కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం(జిఓఎం)కు తాము ఎటువంటి నివేదిక ఇవ్వం అని ఆ లేఖలో తెలిపారు.

రాష్ట్ర విభజనను సిపిఎం మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. వైఎస్ఆర్ సిపి, ఎంఐఎం, సిపిఎం మూడు పార్టీలు సమైక్యాంధ్రనే కోరుకుంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement