భద్రాద్రి కంటే వైభవంగా తీర్చిదిద్దుతాం.. | we will develop ontimitta better than badrachalam, says krishnamurthy | Sakshi
Sakshi News home page

భద్రాద్రి కంటే వైభవంగా తీర్చిదిద్దుతాం..

Published Sat, Mar 28 2015 1:10 PM | Last Updated on Sat, Sep 2 2017 11:31 PM

భద్రాద్రి కంటే వైభవంగా తీర్చిదిద్దుతాం..

భద్రాద్రి కంటే వైభవంగా తీర్చిదిద్దుతాం..

కడప : కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని భద్రాద్రి కంటే వైభవంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు. ఆయన శనివారం శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున కేఈ కృష్ణమూర్తి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే రూ.4 కోట్లతో ఆలయాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్ర విభజన అనంతరం మొట్టమొదటి ధ్వజారోహణంలో పాల్గొనడం తన అదృష్టమని కేఈ కృష్ణమూర్తి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement