వ్యభిచార గృహాలపై పోలీసులు దాడులు | West Godavari district police ride on brothels houses in bhimavaram, undi | Sakshi
Sakshi News home page

వ్యభిచార గృహాలపై పోలీసులు దాడులు

Published Fri, Dec 5 2014 10:17 PM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM

West Godavari district police ride on brothels houses in bhimavaram, undi

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, ఉండిలోని వ్యభిచార గృహాలపై శుక్రవారం పోలీసులు ముకుమ్మడి దాడులు చేశారు. ఈ సందర్భంగా 19 మంది మహిళలు, ఓ విటుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీసుస్టేషన్కు తరలించారు.  వీరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. భీమవరం, ఉండి పరిసర ప్రాంతాల్లో ఇటీవల కాలంలో వ్యభిచారం జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు శుక్రవారం దాడులు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement