
లడ్డు కవర్‌పై సీఎం చిత్రం
చిత్తూరులోని దొడ్డిపల్లెలో జరిగిన రెట్టింపు పింఛన్లు.. పసుపు కుంకుమ నిధుల పంపిణీలో ప్రజలకు స్థానిక టీడీపీ నేతలు ఉచితంగా భోజనాలు పెట్టారు. భోజనంతో పాటు పెట్టిన అప్పడాలపై సీఎం చంద్రబాబు ఫొటోలు ముద్రించి పంచిపెట్టారు. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం తప్పుకాదు కానీ ఉచితంగా పెట్టే తిండిపై కూడా నేతల ఫొటోలు ముద్రించి పబ్లిసిటీకి ఉపయోగించుకోవడ మేంటని పలువురు మండిపడుతున్నారు.
– చిత్తూరు అర్బన్
అప్పడాలపై ముద్రించిన చంద్రబాబు చిత్రం
Comments
Please login to add a commentAdd a comment