భర్త చేతిలో దాడికి గురైన భార్య మృతి | wife killed in the Husband attack | Sakshi
Sakshi News home page

భర్త చేతిలో దాడికి గురైన భార్య మృతి

Published Wed, Oct 14 2015 5:51 PM | Last Updated on Fri, Jul 27 2018 2:18 PM

wife killed in the Husband attack

ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండల కేంద్రంలో భర్త చేతిలో దాడికి గురైన ఓ మహిళ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. సంతమాగులూరు వాసి రమేశ్ మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ఈ నెల 9న తన భార్య మేరమ్మ (33)పై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. 70 శాతం కాలిన గాయాలతో గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొంతుదున్న ఆమె ఇవాళ మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement