ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామిక వేత్తలను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు. సంప్రదాయేతర ఇంధన వనరులపై న్యూఢిల్లీలో జరిగిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు.
4 వేల మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తిపై ఏపీ సర్కారు ఒప్పందం కుదుర్చుకుంది. కొత్తగా పెట్టే పరిశ్రమలకు కేవలం 21 రోజుల్లోనే అన్నింటికీ అనుమతులు ఇస్తామని చంద్రబాబు చెప్పారు.
21 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు
Published Mon, Feb 16 2015 6:48 PM | Last Updated on Sat, Jul 28 2018 6:48 PM
Advertisement
Advertisement