మహిళ దారుణ హత్య | Woman brutally murdered | Sakshi
Sakshi News home page

మహిళ దారుణ హత్య

Published Tue, Sep 22 2015 3:54 PM | Last Updated on Fri, Jul 12 2019 5:45 PM

Woman brutally murdered

అనంతపురం (గోరంట్ల) : అనంతపురం జిల్లా గోరంట్ల మండలం బూదిలిగొల్లపల్లి సమీపంలోని అక్కమ్మదొన ప్రాంతంలో గుర్తుతెలియని ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. మహిళ వయసు సుమారు 40 నుంచి 45 మధ్య ఉంటుంది. ఆనవాళ్లు దొరక్కుండా ముఖం మీద పెట్రోలు పోసి కాల్చారు. అనంతరం ఆమెను ఉపాధి హామీ పనుల్లో తీసిన గుంతల్లో పడేసి చెత్తవేశారు. మంగళవారం అటుగా వచ్చిన వారికి ఆమె శవం కనపడటంతో పోలీసులకు సమాచారం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement