అగ్నిప్రమాదంలో మహిళ సజీవ దహనం | Woman burns alive in warangal district | Sakshi
Sakshi News home page

అగ్నిప్రమాదంలో మహిళ సజీవ దహనం

Published Tue, Dec 31 2013 8:33 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

Woman burns alive in warangal district

వరంగల్ : వరంగల్ జిల్లాలో జరిగిన అగ్నిప్రమాదంలో ఓ మహిళ సజీవ దహనం అయ్యింది. నర్సంపేట మండలం లక్నేపల్లిలో గతరాత్రి  ఒంటరిగా గుడిసెలో నిద్రిస్తున్న కొమురమ్మ అనే వృద్ధురాలు పూర్తిగా కాలిపోయారు. మంటను చూసి.. చుట్టుపక్కల వారు ఆర్పడానికి ప్రయత్నించారు. అయినా ఫలితంలేకపోయింది. ఫైరింజన్‌ వచ్చే వరకు గుడిసె మొత్తం కాలిపోయింది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement