ప్రకాశం జిల్లాలో ఓ యువతిని దుండగులు కిడ్నాప్ చేశారు.
ఒంగోలు: ప్రకాశం జిల్లాలో ఓ యువతిని దుండగులు కిడ్నాప్ చేశారు. త్రిపురాంతకం చెందిన శార్వాణి అనే యువతి తల్లితో కలసి మార్కాపురం వచ్చింది. దుండగులు మార్కాపురంలో ఆమెను కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.