కరెంటు షాక్‌తో మహిళ మృతి | Woman killed by electric shock | Sakshi
Sakshi News home page

కరెంటు షాక్‌తో మహిళ మృతి

Published Sun, Nov 8 2015 3:37 PM | Last Updated on Wed, Sep 5 2018 2:26 PM

Woman killed by electric shock

విద్యాదాఘాతంతో ఓ మహిళ మృతి చెందింది. వలిగొండ మండలం మందవాగిలి గ్రామంలో కరెంటు షాక్‌తో మహబూదీ(35) అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. గ్రామంలోని ఓ వ్యక్తి ఇంట్లో  గోడలకు సున్నం వేస్తుండగా.. గోడకు కరెంటు సరఫరా అయ్యి.. అక్కడికక్కడే మృతి చెందింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement