విజయనగరం: గరివిడి మండలం దేవాడలోని ఒక స్టోన్ క్రషర్లో మహిళను దారుణంగా హత్య చేశారు. గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. ఈ ఘటనను సాక్షి వెలుగులోకి తెచ్చింది.
15 రోజుల క్రితం వెంకట నర్సింహం స్టోన్ క్రషర్‌లో ఒక మహిళను హత్య చేశారు. విషయం తెలిసి బంధువులు ఆందోళనకు దిగారు.
స్టోన్ క్రషర్లో మహిళ దారుణ హత్య
Published Tue, Oct 1 2013 8:23 PM | Last Updated on Fri, Sep 1 2017 11:14 PM
Advertisement
Advertisement