అనుమానం పెనుభూతం! | Woman murder in Kummaripudi | Sakshi
Sakshi News home page

అనుమానం పెనుభూతం!

Published Thu, May 7 2015 12:06 AM | Last Updated on Sun, Sep 3 2017 1:33 AM

Woman murder in Kummaripudi

విశాఖపట్నం: అనుమానం పెనుభూతమైంది. ఓ మహిళ ప్రాణాలు తీసింది.  ఆలస్యంగా వెలుగు చూసిన ఈ దారుణం జి.మాడుగుల మండలం కుమ్మరిపూడిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం ఓ మహిళను గ్రామస్తులు కిడ్నాపర్ అని అనుమానించారు.

అంతే ముందూ వెనుక చూడకుండా పలువురు గ్రామస్తులు ఏకమై ఆ మహిళను చంపి పాతిపెట్టారు.  ఈ హత్య ఘటనలో 15 మంది గ్రామస్తులు పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement