ఒక్కసారిగా దుకాణంలోకి వెళ్లి మద్యం సీసాలను పగులగొట్టారు. అనంతరం వైన్ షాప్ ఎదుట ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా మద్యం దుకాణంలో దాడికి పాల్పడ్డారనే ఆరోపణలపై పలువురు మహిళలపై భవానీపురం పోలీసులు కేసులు నమోదు చేశారు.
మద్యం సీసాలను ధ్వంసం చేసిన మహిళలు
Published Sun, Jul 16 2017 4:19 PM | Last Updated on Tue, Sep 5 2017 4:10 PM
విజయవాడ: నగరంలోని భవానీపురంలో జనావాసాల మధ్య ఏర్పాటు చేసిన మద్యం దుకాణంలోని మద్యం సీసాలను మహిళలు ధ్వంసం చేసి నిరసన వ్యక్తం చేశారు. మద్యం దుకాణం ముందు రోజులతరబడి ధర్నాలు చేస్తున్నా దుకాణాన్ని తొలగించకుండా విక్రయాలు జరుపుతుండటంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement