పెద్దాపురంలో కుస్తీ పోటీలు | Wrestling competitions in Peddapuram | Sakshi
Sakshi News home page

పెద్దాపురంలో కుస్తీ పోటీలు

Published Fri, Aug 21 2015 4:03 PM | Last Updated on Sun, Sep 3 2017 7:52 AM

Wrestling competitions in Peddapuram

తూర్పుగోదావరి (పెద్దాపురం) : పెద్దాపురంలోని జవహర్లాల్ నెహ్రూ నవోదయ విద్యాలయంలో శుక్రవారం కుస్తీ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి శేషారెడ్డి ప్రారంభించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరికి చెందిన సుమారు 200 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొననున్నారు. ఈ పోటీలు రెండు రోజుల పాటు జరుగుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement