సాక్ష్యాలతో సహా స్పష్టత ఇచ్చిన ద్వివేది.. | Yellow Media False Propaganda, EC Give Clarity On Dwivedi cast his vote | Sakshi
Sakshi News home page

సాక్ష్యాలతో సహా స్పష్టత ఇచ్చిన ద్వివేది..

Published Sat, Apr 13 2019 2:18 PM | Last Updated on Sun, Apr 14 2019 12:10 AM

Yellow Media False Propaganda, EC Give Clarity On Dwivedi cast his vote - Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది ఓటు వేయలేదంటూ టీడీపీ నేతలతో పాటు, ఎల్లో మీడియా దుష్ప్రచారంపై ఈసీ అధికారులు ఘాటుగా సమాధానమిచ్చారు. సీఈఓ ఓటు వేయడాన్ని సాక్ష్యాలతో సహా స్పష్టత ఇచ్చారు. ఈ మేరకు ద్వివేది ఓటు వేసిన వీడియోను ఈసీ అధికారులు శనివారం విడుదల చేశారు. 11వ తేదీ సాయంత్రం 4 గంటలకు ద్వివేది ఓటు వేసిన విషయం తెలిసిందే. అయితే ఈవీఎంలో సాంకేతిక లోపం కారణంగా ఆయన ఓటు వేయలేకపోయారంటూ ఎల్లో మీడియా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement