ఇలా వెళితే ప్రమాదాలు జరగవా? | Youth Triple Riding Photo Captured In Chittoor | Sakshi
Sakshi News home page

ఇలా వెళితే ప్రమాదాలు జరగవా?

Published Sat, Jul 28 2018 9:32 AM | Last Updated on Sat, Jul 28 2018 9:32 AM

Youth Triple Riding Photo Captured In Chittoor - Sakshi

చిత్తూరు: ఓసారి ఈ చిత్రం చూడండి. ట్రాఫిక్‌ నిబంధనలు పాటించండి, హెల్మెట్‌ వేసుకోండి అని ట్రాఫిక్‌ పోలీసులు ఓ వైపు చెబుతూనే ఉన్నా జనాలకు మాత్రం ఈ తరహా పైత్యం ఇంకా తగ్గలేదు. చిత్తూరు నగరం మురకంబట్టులో ఓ బైక్‌ మీద ఐదుగురు వెళుతూ  సాక్షి కెమెరాకు చిక్కారు. మరి ఇలా వెళితే ప్రమాదాలు జరగవా? ఏ చిన్న తేడా వచ్చినా వీరి ప్రాణాలతో పాటు ఎదురుగా వచ్చే ప్రాణాలకూ ముప్పే కదా?
-ఫోటో: ఎన్‌.మురళి, చిత్తూరు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement