వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం గుంటూరు జిల్లా చిలకలూరిపేట వెళ్లారు.
గుంటూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం గుంటూరు జిల్లా చిలకలూరిపేట వెళ్లారు. వైఎస్ఆర్ సీపీ నాయకుడు మర్రి రాజశేఖర్ ఇంట్లో జిల్లా పార్టీ నేతలతో సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో వైఎస్ఆర్ సీపీ నాయకుడులు వై వీ సుబ్బారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, ఆర్ కే ముస్తఫా, కొడాలి నాని, అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.