
గురువారం గుంటూరు పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో వైద్య ఆరోగ్యశాఖ, విద్యాశాఖ నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన ఉచిత కళ్లజోళ్ల పంపిణీ స్టాల్స్‌లో కలెక్టర్ శామ్యూల్ ఆనంద్‌కుమార్ ఇచ్చిన కళ్ల జోడు పెట్టుకుని స్వయంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేస్తోన్న ఏపీ సీఎం వైఎస్ జగన్