
రేపు కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన
విజయవాడ: కృష్ణా జిల్లాలో గురువారం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. బుద్దాలపాలెం, కోనలో రైతులతో వైఎస్ జగన్ మాట్లాడనున్నారు. అక్కడి స్థానికులు గత కొంత కాలంగా బందరు పోర్టు అనుబంధ పరిశ్రమల భూసేకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న విషయం తెలిసిందే.