స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొననున్న జగన్ | ys jagan participated in independence day celebrations | Sakshi
Sakshi News home page

స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొననున్న జగన్

Published Fri, Aug 15 2014 12:24 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొననున్న జగన్ - Sakshi

స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొననున్న జగన్

హైదరాబాద్: వైఎస్సార్  కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం జరుగనున్న స్వాతంత్య్ర దిన వేడుకలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొంటారు. ఉదయం 9 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో ఆయన కార్యాలయ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement