ఉయ్యాలవాడ జీవిత చరిత్ర పుస్తకావిష్కరణ | ys jagan released uyyalawada biography book | Sakshi
Sakshi News home page

ఉయ్యాలవాడ జీవిత చరిత్ర పుస్తకావిష్కరణ

Published Sun, Dec 3 2017 7:05 AM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM

ys jagan released uyyalawada biography book - Sakshi

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): కర్నూలు కేవీఆర్‌ కళాశాల అధ్యాపకులు ఇమానుయేల్, ఆనందారెడ్డి రచించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర పుస్తకాన్ని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తుగ్గలిలో శనివారం మధ్యాహ్నం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రచయితలు మాట్లాడుతూ ఈ పుస్తకాన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ సేవాదళ్‌ నాయకుడు సత్యం యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement